Wednesday, September 19, 2012

WHAT DO ANIMALS EAT ?

1.      Add=చేర్చు

2.      Advantage=ఎక్కువ అవకాశం

3.      And=మరియు

4.      Available =లబించు

5.      balance=సమతుల్యత

6.      bank of pond=చెరువు గట్టు

7.      bark=బెరడు

8.      Beak=ముక్కు

9.      Because=అందువలన

10.  Between=మధ్య

11.  Both=రెండునూ

12.  branches=కొమ్మలు

13.  canal=కాలువ

14.  Capture / trap / grab / catch=పట్టుకొను

15.  chew=నములు

16.  claws=వాడియైన గోర్లు

17.  colonies=సమూహాలు

18.  Column=పట్టికలో నిలువు వరుస

19.  Compare=పోల్చుట

20.  concetration=ఏకాగ్రత

21.  crop=పంట

22.  dead animals=చనిపొయిన జంతువులు

23.  Dependఆధారపడుట

24.  Describe=వివరింపుము

25.  dialogues=సంభాషణ

26.  Differences=బేధాలు / వ్యత్యాసం

27.  Different types=విభిన్న రకాలు

28.  display=ప్రదర్శన

29.  Dissimilarities=వ్యత్యాసాలు

30.  Divided=విబజించ బడిన

31.  Efficiently=సమర్ధ భాగాలు

32.  establish=స్థాపించు

33.  Evolved=ఉద్భవించెను

34.  Examples=ఉదాహరణలు

35.  feed=భోజనం చేయు

36.  filters=వడపోత సాధనం

37.  food chain =ఆహారపు వల

38.  fungus=శిలీంధ్రం (బూజు)

39.  Gather / collect=సేకరణ

40.  grain=ధాన్యాలు

41.  grass=గడ్డి

42.  grinding=నమలడం

43.  habits=ఆవాసాలు

44.  holes=రంధ్రాలు

45.  honey dew=తేనెవంటి పదార్ధం

46.  hooked beak=కొక్కేం లాంటి పక్షిముక్కు

47.  huge=చాల పెద్ద

48.  humans=మనుషులు

49.  Hunt=వేటాడు

50.  insectisides=కీటక నాసినిలు

51.  interdependence=మధ్య గల సంబంధం

52.  interesting=ఆసక్తికరమైన

53.  involve=పాల్గొను

54.  jaws=దవడ

55.  Kinds=రకాలు

56.  larva=డింభకం

57.  Lick=నాకుట

58.  Mammals=క్షీరదాలు

59.  Mode of taking=తీసుకొనే విధానం

60.  Motile=చలిన్చే

61.  Mouth parts=నోటి భాగాలు

62.  natural scavengers=సహజ పారిశుధ్య కార్మికులు

63.  Nearly=దగ్గరగా

64.  nectar=మకరందం

65.  nocturnals=నిశాచరులు

66.  Often=తరుచుగా

67.  opinion=అభిప్రాయం

68.  Own style=సొంత శైలి

69.  peeling=తోలు వొలుచు

70.  pestisides=పురుగుమందులు

71.  pests=పురుగులు

72.  Pet animals=పెంపుడు జంతువులు

73.  Picking=ఏరడం

74.  Previous=ముందటి

75.  Purpose=ఉపయెగం

76.  Recognize=గుర్తుపట్టడం

77.  Rely=ఆధారపడు

78.  Reptiles=సరీసృపాలు

79.  Ripples=అలలు

80.  rotten=కుళ్ళిన

81.  Row=పట్టికలో అడ్డువరుస

82.  ruminents=నేమరవేయు జంతువులు

83.  rural area=గ్రామీణ ప్రాంతం

84.  search=వెదుకు

85.  Sedentary=స్థానబద్ద

86.  seeds=విత్తనాలు

87.  sharp=పదునైన

88.  Similar=ఒకే రకమైన

89.  skin=చర్మం

90.  Sniffs=వాసన చూడడం

91.  space=స్థలం

92.  Specialized body parts=ప్రత్యేకశరీర భాగాలు

93.  stick=అతుక్కోను

94.  stomach=కడుపు / జీర్ణాశయం

95.  stuck=అతుకోను

96.  suck=పీల్చు

97.  suckers=చూషకాలు

98.  Suppose=ఒకవేళ

99.  Surroundings=పరిసరాలు

100.                      Swallow=మింగు

101.                      teeth=నోట్లో పండ్లు

102.                      throw=విసురు

103.                      to tear flesh=మాంసాన్ని చీల్చు

104.                      Tongue=నాలుక

105.                      Tossing=విసిరేస్తూ

106.                      Track down=వెదకి

107.                      Tracking down food=ఆహరం దొరికే ప్రదేశాల జాడ కనుగొనడం

108.                      tubers=దుంపలు

109.                      Usually=సాదారణంగా

110.                      wall magazine=గోడ పత్రిక

111.                      watch=చూడటం

112.                      wet soil=తడి మట్టి

113.                      woodpeckers=వడ్రంగి పిట్ట

 

senses

జ్ఞానేద్రియాలు

Smell

వాసన

Sight / vision

దృష్టి

Hearing

వినికిడి

Taste

రుచి

Touch

స్పర్శ

 

 

Animals

జంతువులు

Pet dog

పెంపుడు కుక్క

Amphibians

ఉభయ జీవులు

Bat

గబ్బిలం

Rat

ఎలుక

Frog

కప్ప

snail

నత్త

earth worm

వానపాము

camel

ఒంటె

deer

జింక

blue whale

నీలి తిమింగలం

wolf

తోడేలు

lion

 

సింహం

fox

 

నక్క

rabbits

 

కుందేలు

leech

 

జలగ

cattle

పశువులు

lizard

బల్లి

desert lizard

ఎడారి బల్లి

wild animals

అడవి జంతువులు

squirrels

 

ఉడుతలు

 

 

 

Herbivores

శాకాహారులు

Carnivores

మాంసాహారులు

Omnivores

ఉభయహారులు

 

 

 

 

 

 

 

Insects

కీటకాలు

spider

సాలీడు

crane fly

ఒక రకమైన పెద్దదోమలాంటి కీటకం

moth

రెక్కల పురుగు

butterfly

సీతాకోక చిలుక

cockroach

బొద్దింక

cricket

ఇలకోడి (మిడత లాంటి కీటకం )

pond skater

నీటి పై ఈదే కీటకాలు

aphids

మొక్కలపై పెరిగే చిన్ని కీటకాలు (పెనుబంక లాంటిది)

ants

చీమలు

 

 

birds

పక్షులు

Vulture

గద్ద / రాబందు

Humming bird

తేనె పిట్ట

Sparrow

పిచుక

Duck

బాతు

Eagle

గద్ద

crane

 

కొంగ

crow

 

కాకి

owl

గుడ్ల గూబ

parrot

 

చిలుక

 

No comments: