Wednesday, September 19, 2012

MATERIALS AND THINGS

1.      Able=చేయగల

2.      Although=ఐనప్పటికీ

3.      Argue=వాదన

4.      Blow=ఆర్పివేయు

5.      Body of pen=పెన్ను గొట్టం

6.      Broken=పగిలిన

7.      Bullock carts=ఎద్దుల బండి

8.      Candle Wick=కాండిల్ వత్తి

9.      Ceramic=పింగాణి

10.  Classify / sort=వర్గీకరణ

11.  Coal=బోగ్గు

12.  Coconut oil=కొబ్బరి నూనె

13.  Common salt=ఉప్పు

14.  Conclude=నిర్ణయం చేయు

15.  Container=పాత్ర

16.  Cotton=పత్తి

17.  Cover=ముసివేయ్

18.  Crowbar=గునపం

19.  Crystal=స్పటికం

20.  Customer=వినియోగదారుడు

21.  Dilemma=చిక్కు సమస్య

22.  Dipped=మునిగిన

23.  Disagree=ఏకీభవించకపోవుట

24.  Dissolve=కరుగు

25.  Distance=దూరం

26.  Eatables=తినుబండారాలు

27.  Exist=వుండు

28.  Fall=పడిపోవు

29.  Fire / burn =మంట

30.  Float=తేలేవి

31.  Floor=నేల / గచ్చు

32.  Glass panes fixed to window=కిటికీ కి  బిగించిన గాజు అద్దాలు

33.  Glass=గాజు

34.  Guess / prediction=ఊహించు

35.  Hard=గట్టి

36.  Idols / statue=ప్రతిమ / విగ్రహం

37.  Impossible=అసాధ్యం

38.  Insoluble=కరగని

39.  Items=వస్తువులు

40.  Know=తెలుసు

41.  Leather=తోలు

42.  Lemon=నిమ్మ

43.  Lighted bulb=వెలుగుతున్న బల్బ్

44.  Lit=వెలుగు

45.  Loud sound=పెద్ద శబ్దం

46.  Make / made=తయారి

47.  Matchstick=అగ్గిపుల్ల

48.  Material=పదార్దం      

49.  Melt=కరిగి / ద్రవికరణ

50.  Metal=లోహం

51.  Mirror=అద్దం

52.  Mud=మట్టి / బురద

53.  Non-shiny=మెరవని

54.  Normal=సాదారణ

55.  Opaque=అపరాదర్శక

56.  Palm=అరచేయి

57.  Properties of materials=పదార్దం యొక్క ధర్మాలు

58.  Rafters=ఇంటివాసాలు

59.  Relationship=సంబంధం

60.  Result=ఫలితం

61.  Rock / stone=రాళ్ళు

62.  Several / many=చాల / ఎక్కువ

63.  Shiny=మెరిసే

64.  Shop keeper=దుకాణదారుడు

65.  Sinks=మునిగేవి

66.  Soft=మృదువైన

67.  Soluble=కరిగేవి

68.  Special purpose=ప్రత్యేక ఉపయోగం

69.  Spectacles=కళ్ళద్దాలు

70.  Steam=ఆవిరి

71.  Such=అటువంటి

72.  Suddenly=హటాత్తుగా

73.  Temperature=ఉష్ణోగ్రత

74.  Things / objects=వస్తువులు

75.  Through glass=గాజు గుండా

76.  Through window=కిటికీ గుండా

77.  Tiles=పెంకులు / ఇంటి నేలపై పరిచే పలకలు

78.  Translucent=పాక్షిక పారదర్శక

79.  Transparency=పారదర్శకత  

80.  Utensils=ఉపకరణాలు

81.  Vinegar=ఎసిటిక్ ఆమ్లం

82.  Wax=మైనం

83.  Wet=తడి

84.  Wide mouthed bowl=వెడల్పు మూతికల పాత్ర

85.  Window=కిటికీ

86.  Wood=చెక్క

 

No comments: